Hyderabad: తీవ్ర విషాదం, హస్టల్లో గేటు ముందు నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి, యాజమాని పై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ - గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్లో ఉంటూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న షేక్ అక్మల్(24) ప్రమాదవశాత్తు సంపులో పడి మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ - గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్లో ఉంటూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న షేక్ అక్మల్(24) ప్రమాదవశాత్తు సంపులో పడి మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. టెకీ ఇంటి ముందు గేటు తీసి లోనికి నడుస్తుండగా మూత ఓపెన్ చేసి ఉంచిన నీటి సంపులో పడిపోయాడు. ఊపిరాడక అక్కడికక్కడే మరణించాడు. హాస్టల్ యాజమాని పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. గూడ్స్ రైలు చక్రాల మధ్య ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు,వీడియో సోషల్ మీడియాలో వైరల్, అసలేం జరిగిందంటే..
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్ సర్కూట్‌తో మూడంతస్తుల బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు
Maharashtra Shocker: సహోద్యోగిని ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్, రూంకి వచ్చి సుఖ పెట్టకుంటే వైరల్ చేస్తానని బెదిరింపులు, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన
Advertisement
Advertisement
Advertisement