Transgenders In Traffic Duties: నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్ కానిస్టేబుళ్లు.. పూర్తి వివరాలు ఇవిగో..!
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్ జెండర్ ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి విధుల్లో చేరుకోనున్నారు. మొత్తం 39 మంది డ్రిల్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఔట్, ఇండోర్ తో పాటు పలు టెక్నికల్ అంశాల్లో వాళ్లు శిక్షణ తీసుకున్నారు.
Hyderabad, Dec 23: హైదరాబాద్ (Hyderabad) కమిషనరేట్ పరిధిలో 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్ జెండర్ ట్రాఫిక్ పోలీసులు (Transgenders In Traffic Duties) నేటి నుంచి విధుల్లో చేరుకోనున్నారు. మొత్తం 39 మంది డ్రిల్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఔట్, ఇండోర్ తో పాటు పలు టెక్నికల్ అంశాల్లో వాళ్లు శిక్షణ తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూంలో ఇప్పటికే, డెమో కూడా ఇచ్చారు. కాగా ట్రాన్స్ జెండర్లను కుటుంబసభ్యులు, సమాజం చిన్నచూపు చూస్తోందని, వారికి తగిన అవకాశం కల్పిస్తే వారు కూడా ప్రతిభ చూపుతారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement