Video: తెలంగాణలో 15 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా, బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో కనీసం 15 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. వీడియో ఇదిగో..
తెలంగాణలో కరెంట్ కోతల అంశంపై ప్రభుత్వంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో కనీసం 15 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. వీడియో ఇదిగో..
Here's Video