Typhoid Vaccine: భారత్ బయోటెక్ నుంచి టైఫాయిడ్ టీకా.. నాలుగేండ్లపాటు రక్షణ
టైఫాయిడ్ జ్వరం కట్టడికై హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ తయారుచేసిన టైఫాయిడ్ కంజుగేట్ వ్యాక్సిన్ టైప్ బార్ పై నిర్వహించిన ఫేజ్-3 ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి.
Hyderabad, Feb 6: టైఫాయిడ్ (Typhoid Vaccine) జ్వరం కట్టడికై హైదరాబాద్ (Hyderabad) ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ తయారుచేసిన టైఫాయిడ్ కంజుగేట్ వ్యాక్సిన్ టైప్ బార్ పై నిర్వహించిన ఫేజ్-3 ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. ఆఫ్రికా ఖండంలోని మలావిలో 9 నెలల నుంచి 12 ఏండ్ల మధ్య వయసు గల పిల్లలపై ట్రయల్స్ నిర్వహించారు. కనీసం నాలుగేండ్లపాటు ఈ టీకా టైఫాయిడ్ జ్వరానికి వ్యతిరేకంగా సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)