Telangana: నన్ను స్వదేశానికి పంపించండి, ఆకలితో అలమటిస్తూ రియాద్‌లో సాయం కోసం అర్థిస్తున్న తెలంగాణ యువకుడు, వీడియో ఇదిగో..

గల్ఫ్‌లో తెలంగాణ యువకుడికి సంబంధించిన ఆందోళన వీడియో బయటకు వచ్చింది. రియాద్ లోని అల్బహాలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్న కామారెడ్డి జిల్లా శాబ్ది పూర్ కు చెందిన మున్నాకు ఏడాదిగా జీతం ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకున్నారు.

Kamareddy young man Request to be brought home from Riyadh through a video

Telangana Man Trouble in Gulf: గల్ఫ్‌లో తెలంగాణ యువకుడికి సంబంధించిన ఆందోళన వీడియో బయటకు వచ్చింది. రియాద్ లోని అల్బహాలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్న కామారెడ్డి జిల్లా శాబ్ది పూర్ కు చెందిన మున్నాకు ఏడాదిగా జీతం ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకున్నారు. కొడుకు కోసం సౌదీ వచ్చిన నాలుగు రోజులకు తండ్రి షరీఫ్ మృతి చెందారు. అయితే కడసారి చూపుకు కూడా కంపెనీ అనుమతించలేదు. ఆకలితో అలమటిస్తూ సాయం కోసం అర్థిస్తున్నాడు. తనను స్వదేశానికి రప్పించాలని విడియో ద్వారా వేడుకున్నారు.  శభాష్ ములుగు జిల్లా పోలీస్, చనిపోయాడనుకున్న వ్యక్తికి సీపీఆర్ , కానిస్టేబుళ్లను అభినందించిన ఎస్పీ...వీడియో

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement