Jagtial Shocker: జగిత్యాలలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ధరూర్‌ కు చెందిన మూడో తరగతి చదువుతున్న బాలుడు హర్షిత్ (9) గుండెపోటుతో మరణించాడు.

Jagtial Boy dead (Credits: X)

Jagtial, Feb 16: జగిత్యాల (Jagtial) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ధరూర్‌ కు చెందిన మూడో తరగతి చదువుతున్న బాలుడు హర్షిత్ (9) గుండెపోటుతో (Heart Attack) మరణించాడు. కుటుంబంతో కలిసి ఇటీవల తిరుపతి దైవదర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న తరువాత హర్షిత్ గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో స్థానికంగా విషాదవాతావరణం చోటుచేసుకున్నది. కాగా, ఖమ్మం జిల్లాలో ఓ బస్సు డ్రైవర్ డ్యూటీలో ఉండగానే.. గుండె పోటుకు గురై వాహనాన్ని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ అతడు మాత్రం మృత్యువు నుండి తప్పించుకోలేకపోయాడు.

Karnataka Shocker: ఇన్‌ స్టా రీల్స్‌ కు బానిసైన భార్య.. వద్దని వారించి, వినకపోవడంతో విసిగిపోయి.. భరించలేక భర్త ఆత్మహత్య.. కర్ణాటకలో ఘోరం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement