Andhra Pradesh: ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎదురుదాడి చేయండి.. పోలీసులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి
మహిళా దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
మహిళా దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు(Andhra Pradesh). మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు అని ఆడపిల్లలు ఎదురుచూడొద్దు అని కామెంట్ చేశారు.
మనతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా(Kadapa MLA Reddappagari Madhavi Reddy), దాడి చేసినా మనం కూడా వాళ్లపై ఎదురుదాడి చేయాలి అని... పోలీసులు కూడా మహిళల జోలికి ఎవరైనా వస్తే కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు.
మా పార్టీ వాళ్లు తప్పు చేసినా తప్పు తప్పే అవుతుంది.. మనం భయపడాల్సిన అవసరం లేదు, మన భయమే ఎదుటివాళ్లకు ఆయుధంగా మారుతుందని కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి అన్నారు.
Kadapa MLA Reddappagari Madhavi Reddy’s Powerful Message at Women's Day Event
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)