Ponnam Prabhakar at Vemulawada Temple: కార్తీక సోమవారం నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు (వీడియో)
నేడు కార్తీక సోమవారం. ఈ నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో ఆలయానికి విచ్చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు.
Vemulawada, Nov 11: నేడు కార్తీక సోమవారం (Karthika Somawaram). ఈ నేపథ్యంలో వేములవాడ (Vemulawada Temple) శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో ఆలయానికి విచ్చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి గోపూజ నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకొన్నారు. మంత్రి పొన్నంతో పాటు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు పూజల్లో పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం, అధికారులను అప్రమత్తం చేసిన అటవీ శాఖ సిబ్బంది..వీడియో
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)