KCR: బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం... పార్టీ రజతోత్సవాలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చ

బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్(KCR). బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో.. ఏప్రిల్ 27 నాడు జరిపే బహిరంగ సభపై కీలక సూచనలు చేశారు.

KCR Holds Meeting with BRS MLAs(X)

బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్(KCR). బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో.. ఏప్రిల్ 27 నాడు జరిపే బహిరంగ సభకు సంబంధించిన కీలక సూచనలు చేశారు(KCR With BRS MLAs). అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికపై చర్చించారు.

ఎర్రెవ‌ల్లిలోని కేసీఆర్ నివాసంలో జ‌రిగిన ఈ స‌న్నాహ‌క స‌మావేశానికి కేటీఆర్, హ‌రీశ్‌రావు, మ‌ధుసూద‌నాచారి, శ్రీనివాస్ గౌడ్, నిరంజ‌న్ రెడ్డి, కేఆర్ సురేశ్‌, బండా ప్ర‌కాశ్, స‌బితా ఇంద్రారెడ్డి  పాల్గొన్నారు.

ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ,ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొననున్న రేవంత్

అలాగే  క‌విత‌, గంగుల క‌మ‌లాక‌ర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వినోద్ కుమార్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ల‌క్ష్మారెడ్డి, ప‌ద్మారావు గౌడ్, జ‌గ‌దీశ్ రెడ్డి, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్, దేశ‌ప‌తి శ్రీనివాస్, శేరి సుభాష్ రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు.

KCR Holds Meeting with BRS MLAs

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement