Koti Vruksharchana: కోటి వృక్షార్చనకు శ్రీకారం.. మంచిరేవుల పార్క్ లో నేడు మొక్క నాటనున్న సీఎం కేసీఆర్
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘కోటి వృక్షార్చన’ (Koti Vruksharchana) కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఘనంగా ప్రారంభించనున్నది.
Hyderabad, Aug 26: భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘కోటి వృక్షార్చన’ (Koti Vruksharchana) కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఘనంగా ప్రారంభించనున్నది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో సీఎం కేసీఆర్.. మొక్కలు నాటి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఒకేరోజు 4.30 లక్షల మొక్కలను నాటేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మరిన్ని వివరాలు వీడియోలో..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)