Leopard kills Calves: అనంతపురంలో చిరుత సంచారం, రెండు దూడలను చంపేసిన చిరుత..భయాందోళనలో స్థానికులు.. వీడియో

అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం కన్నెపల్లి రోడ్డులో చిరుత సంచారం కలకలం రేపింది. ఆర్థరాత్రి రాజన్న అనే రైతు వ్యవసాయ పొలంలో

Leopard kills two calves in Anantapur(video grab)

అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం కన్నెపల్లి రోడ్డులో చిరుత సంచారం కలకలం రేపింది. ఆర్థరాత్రి రాజన్న అనే రైతు వ్యవసాయ పొలంలో రెండు ఆవుదూడలపై చిరుత దాడి చేసి చంపేసింది. చిరుత సంచారంతో తీవ్ర భయాందోళనలో ప్రజలు ఉండగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత దాడుల నుంచి తమను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు స్థానిక ప్రజలు. విశాఖ సెంట్రల్ జైలుకు హోంమంత్రి వంగలపూడి అనిత, జైలు తనిఖీకి వచ్చిన అనిత...వీడియో

Leopard kills two calves in Anantapur

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Kamareddy: ఉదయం కూతురు పెళ్లి...సాయంత్రం తండ్రి అంత్యక్రియలు, కూతురు పెళ్లి జరుగుతుండగానే కుప్పకూలిన తండ్రి, ఆస్పత్రికి తరలించే లోపే మృతి

School Student Died With Heart Attack: స్కూలుకు వెళుతూ మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించిన పదో తరగతి విద్యార్థిని.. కామారెడ్డిలో ఘటన

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Share Now