విశాఖ సెంట్రల్ జైలుకు వచ్చారు హోం మంత్రి వంగలపూడి అనిత. సెంట్రల్ జైల్లో అధికారుల తనిఖీల్లో సెల్ ఫోన్స్ బయటపడడం, వారం రోజుల క్రితం వార్డర్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో తనికీలకు వచ్చారు హోం మంత్రి అనిత. జైలు బ్యారెక్స్ లో మూడు సెల్ ఫోన్లు, ఒక సెల్ బ్యాటరీ, రెండు డేటా కేబుల్ దొరకడంతో కంగుతుంది జైలు సిబ్బంది. విశాఖ సెంట్రల్ జైలు తరచు వివాదాల్లోకి రావడంతో తనిఖీలు చేపట్టారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏపై వేటు, అక్రమ వసూళ్ల నేపథ్యంలో తొలగింపు..సీఎం చంద్రబాబు సీరియస్

Vangalapudi Anitha visits Visakhapatnam Central Jail

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)