TGSRTC Bus Accident Video: వీడియో ఇదిగో, అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లిన టీజీఎస్ఆర్టీసీ బస్సు, అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ 35 మంది ప్రయాణికులు
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం పద్మానగర్ గ్రామ సమీపంలో సిద్దిపేట డిపోకు చెందిన TGSRTC బస్సు అదుపు తప్పి రోడ్డుపై నుంచి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు.
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం పద్మానగర్ గ్రామ సమీపంలో సిద్దిపేట డిపోకు చెందిన TGSRTC బస్సు అదుపు తప్పి రోడ్డుపై నుంచి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రోడ్డు కృంగడంతో ఒక్కసారిగా బోల్తాపడిన కంకర లారీ, పక్కనే మహిళలు స్కూటీ మీద రావడంతో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)