Man kills Mother For Pension: ఫించన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చిన కసాయి కొడుకు.. నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం అష్టా గ్రామం

నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం అష్టా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఫించన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Man kills Mother For Pension (Credits: X)

Nirmal, Jan 26: నిర్మల్ (Nirmal) జిల్లాలోని ముధోల్ మండలం అష్టా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఫించన్ డబ్బులు (Pension Money) ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నేడు హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement