Medipally Fire Accident: హైదరాబాద్ మేడిపల్లిలో అగ్నిప్రమాదం..ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలో ప్రమాదం..దట్టమైన పొగతో భయాందోళనలో స్థానికులు, వీడియో

హైదరాబాద్-మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్రాంక్లిన్ EV ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలో ప్రమాదం జరుగగా భారీగా

Massive Fire Accident At Medipally(video grab)

హైదరాబాద్-మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్రాంక్లిన్ EV ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలో ప్రమాదం జరుగగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగతో స్థానికులు భయాందోళనలో ఉండగా మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. విషాదం..ప్రమాదవశాత్తూ బిల్డింగ్ పై నుండి పడి ఆర్మీ కెప్టెన్ మృతి, 4వ అంతస్తు నుండి కిందపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Massive Fire Accident At Medipally

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now