Nalgonda Audit Office Fire: నల్గొండ జిల్లా ఆడిట్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం, పూర్తిగా మంటల్లో కాలిపోయిన కంప్యూటర్స్, కొన్ని ఆడిట్ ఫైల్స్

తెలంగాణలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా ఆడిట్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో కంప్యూటర్స్, కొన్ని ఆడిట్ ఫైల్స్, ఆఫీసులోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకొన్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు

Massive fire in Nalgonda district audit office Watch Video

తెలంగాణలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా ఆడిట్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో కంప్యూటర్స్, కొన్ని ఆడిట్ ఫైల్స్, ఆఫీసులోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకొన్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పాత బిల్డింగ్ కావడం వల్లనే షార్ట్ సర్క్యూట్ జరిగిందని అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. తార్నాకలో భారీ అగ్నిప్రమాదం, ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి వస్తువులు పూర్తిగా దగ్ధం వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now