Minister KTR Davos Tour: మాస్ట‌ర్‌కార్డ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం, డిజిట‌ల్ స్టేట్ పార్ట్న‌ర్‌షిప్‌లో భాగంగా ఒప్పందం కుదిరిందని తెలిపిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్ర‌భుత్వం.. ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ కంపెనీ మాస్ట‌ర్‌కార్డ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ది. డిజిట‌ల్ స్టేట్ పార్ట్న‌ర్‌షిప్‌లో భాగంగా ఈ ఒప్పందం జ‌రిగింది. మాస్ట‌ర్‌కార్డ్ వీసీ, అధ్య‌క్షుడు మైఖేల్ ఫ్రోమెన్, మంత్రి కేటీఆర్ మ‌ధ్య ఆ డీల్ కుదిరింది.

telangana-govt-entered-into-an-mou-with-mastercard-to-formalize-digital-state-partnership

తెలంగాణ ప్ర‌భుత్వం.. ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ కంపెనీ మాస్ట‌ర్‌కార్డ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ది. డిజిట‌ల్ స్టేట్ పార్ట్న‌ర్‌షిప్‌లో భాగంగా ఈ ఒప్పందం జ‌రిగింది. మాస్ట‌ర్‌కార్డ్ వీసీ, అధ్య‌క్షుడు మైఖేల్ ఫ్రోమెన్, మంత్రి కేటీఆర్ మ‌ధ్య ఆ డీల్ కుదిరింది. ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ కంపెనీ మాస్ట‌ర్‌కార్డ్‌తో జరిగిన ఒప్పంద భాగ‌స్వామ్యంతో.. ప్ర‌పంచ స్థాయిలో ప‌రిష్కారాల‌ను అందించ‌నున్న‌ట్లు మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. మాస్ట‌ర్‌కార్డ్‌తో రాష్ట్రంలో పౌర సేవ‌ల‌ను అత్యంత వేగంగా డిజిటైజ్ చేయ‌వ‌చ్చు అన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement