Bridges On Musi: మూసీపై పారిస్‌ తరహా బ్రిడ్జిలు.. నేడు ఏడు చోట్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

విశ్వనగరం హైదరాబాద్ కిరీటంలో మరో కలికితురాయి. ఒకప్పుడు దుర్వాసనకు మారుపేరైన మూసీ.. నేడు అందాలకు నిండైన కేంద్రంగా మారుతున్నది.

Credits: X

Hyderabad, Sep 25: విశ్వనగరం హైదరాబాద్ (Hyderabad) కిరీటంలో మరో కలికితురాయి. ఒకప్పుడు దుర్వాసనకు మారుపేరైన మూసీ (Musi).. నేడు అందాలకు నిండైన కేంద్రంగా మారుతున్నది. ఇప్పటికే నది సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం (State Government).. పరివాహక ప్రాంతాన్ని రమణీయంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు అద్భుత పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకూ చర్యలు చేపట్టింది. పెరుగుతున్న రద్దీతో పాటు భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూసీ- ఈసీలపై రూ. 545 కోట్లతో 14 వంతెనలు నిర్మించాలని సంకల్పించింది. ఈ క్రమంలో నేడు ఏడు చోట్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.

TTD Special Darshan Tickets: నేటి ఉదయం 10 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. ఏ నెల కోటా అంటే??

India Won Series: దుమ్మురేపిన టీమిండియా, మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో సిరీస్ కైవసం, రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో ఘన విజయం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement