Hyderabad: పులి కాదు పిల్లి...మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర చిరుత సంచారం ఉత్తదే అని తేల్చిన అటవీ శాఖ అధికారులు...

నిన్న మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ దగ్గర చిరుత తిరిగినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది చిరుత కాదు అడవి పిల్లి అని తేల్చేశారు అటవీశాఖ అధికారులు. హైదరాబాద్ - మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో చిరుత సంచారంతో భయాందోళనలో స్థానికులు ఉండగా పోలీసులకు సమాచారం అందించారు.

Miyapur Metro It is wild cat not leopard says Forest officials(video grab)

నిన్న మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ దగ్గర చిరుత తిరిగినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది చిరుత కాదు అడవి పిల్లి అని తేల్చేశారు అటవీశాఖ అధికారులు. హైదరాబాద్ - మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో చిరుత సంచారంతో భయాందోళనలో స్థానికులు ఉండగా పోలీసులకు సమాచారం అందించారు. వామ్మో హైద‌రాబాద్ లో చిరుత సంచారం, మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక తిరుగుతోంద‌ని వార్తలు, ఫోన్ లో వీడియోలు తీసిన స్థానికులు

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now