Danam Dance: ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి శోభాయాత్రలో మాస్ డాన్స్ తో అదరగొట్టిన ఎమ్మెల్యే దానం నాగేందర్.. వీడియో మీరూ చూడండి..!
మహాగణపతి శోభాయాత్రలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాస్ డాన్స్ తో అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Hyderabad, Sep 17: డెబ్భై అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర (Khairatabad Ganesh Shobhayatra) ప్రారంభమైంది. నవరాత్రులపాటు ఘనంగా పూజలు అందుకున్న అనంతరం తన తల్లి గంగమ్మ ఒడికి చేరేందుకు ఖైరతాబాద్ గణపయ్య సిద్ధమయ్యాడు. కాగా, మహాగణపతి శోభాయాత్రలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాస్ డాన్స్ తో (MLA Danam Nagender mass dance) అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
కన్నులపండువగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. లైవ్ వీడియో కోసం క్లిక్ చెయ్యండి..!
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement