Telangana Water Crisis: వీడియో ఇదిగో, కేసీఆర్ ఇంటికి తప్పని తాగు నీటి కష్టాలు, వాటర్ ట్యాంకర్లు తెప్పించిన స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో నీటి సమస్య ఉండడంతో.. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వాటర్ ట్యాంకర్ తెప్పించారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి కూడా తాగు నీటి కష్టాలు తప్పడం లేదు.. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో నీటి సమస్య ఉండడంతో.. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వాటర్ ట్యాంకర్ తెప్పించారు. ఈ నేపథ్యంలోనే ట్యాంకర్లతో నీళ్ళు పోస్తున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)