MLC Balmuri Venkat: ఆంబోతులా ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డి...దళితులను మోసం చేసిందే బీఆర్ఎస్ అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపాటు..గుడ్డలూడదీసి కొడతామని హెచ్చరిక

కౌశిక్ రెడ్డి ఆంబోతులాగా ప్రవర్తిస్తున్నాడు అని మండిపడ్డారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మీడియాలో కనబడడం కోసమే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు...దళితులను మోసం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు.

MLC Balmuri Venkat Slams MLA Kaushik Reddy(video grab)

కౌశిక్ రెడ్డి ఆంబోతులాగా ప్రవర్తిస్తున్నాడు అని మండిపడ్డారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మీడియాలో కనబడడం కోసమే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు...దళితులను మోసం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు.

దళితులను ముఖ్యమంత్రి చేస్తానని, ఎస్సీ కార్పొరేషన్లకు నిధులివ్వకుండా మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా?...కౌశిక్ రెడ్డి ఇలానే ప్రవర్తిస్తే రోడ్డుపై గుడ్డలూడదీసి కొట్టే రోజు వస్తుందన్నారు. ఫార్ములా ఈ రేస్‌లో అవినీతి జరగలేదని చెప్పలేదు..కేటీఆర్‌కు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వలేదన్న ఎమ్మెల్యే దానం నాగేందర్, హైడ్రాపై పునరాలోచించాలని కామెంట్

MLC Balmuri Venkat Slams MLA Kaushik Reddy

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now