KA Pal Running Video: వైరల్ వీడియో, మునుగోడులో పోలింగ్‌ బూత్‌ల వెంట పాల్ పరుగులు, సాయంత్రం వరకు ఇలా పరుగెడుతూనే ఉంటానంటూ కామెంట్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ లో కేఏ పాల్‌ తన కారులో ప్రతి పోలింగ్‌ బూత్‌ను విజిట్‌ చేస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద పరుగులు పెడుతున్నారు. ఎవరో తరుముతున్నట్లు ఒకటే పరుగు. అది చూసి ఓటేయడానికి వచ్చిన జనం ఒకటే నవ్వులు.

KA Pal Running Video (Photo-Video grab)

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ లో కేఏ పాల్‌ తన కారులో ప్రతి పోలింగ్‌ బూత్‌ను విజిట్‌ చేస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద పరుగులు పెడుతున్నారు. ఎవరో తరుముతున్నట్లు ఒకటే పరుగు. అది చూసి ఓటేయడానికి వచ్చిన జనం ఒకటే నవ్వులు. ఎందుకలా పరుగెడుతున్నారని మీడియా అడిగితే… టైం లేదు.. అన్ని పోలింగ్‌ బూతులను కవర్‌ చేయాలి కదా. అందుకే సాయంత్రం వరకు ఇలా పరుగెడుతూనే ఉంటా.. అంటున్నారు. పాల్‌ పరుగులు తీస్తున్న వీడియోలు మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement