Muthyalamma Idol Vandalized: సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఉద్రిక్తత (వీడియో)
దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటన సమాచారం తెలుసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అక్కడికి చేరుకున్నారు. అయితే, ‘గో బ్యాక్’ అంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.
Hyderabad, Oct 14: సికింద్రాబాద్ (Secunderabad) మొండా మార్కెట్ (Monda Market) పోలీస్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోని (Muthyalamma Idol Vandalized) విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటన సమాచారం తెలుసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అక్కడికి చేరుకున్నారు. అయితే, ‘గో బ్యాక్’ అంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)