CM Revanth Reddy: నరేంద్ర మోడీ పుట్టుకతో బీసీ కాదు...సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్, మోడీ మనస్తత్వం బీసీలకు వ్యతిరేకమని సంచలన ఆరోపణలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టుకతో బీసీ కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జలవిహార్లో మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ రచించిన " విజయ తెలంగాణ " పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టుకతో బీసీ కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). హైదరాబాద్ జలవిహార్(Jala Vihar) లో మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్(Devender Goud) రచించిన " విజయ తెలంగాణ " పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి.
నరేంద్ర మోడీ (Narendra Modi)పుట్టుకతో బీసీ కాదు అని ఆయన లీగల్లి కన్వర్టడ్ బీసీ అన్నారు. 2001 వరకు ఆయన ఉన్నత వర్గాలకు చెందిన వాడు.. మోడీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీ కులంలో కలుపుకున్నాడు అన్నారు.
ఆయనకు బీసీ సర్టిఫికెట్ ఉండొచ్చు కానీ మోడీ మనస్తత్వం మాత్రం బీసీల వ్యతిరేకం, ఆయన నిజంగానే బీసీ అయితే 2021 లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు ? , బీసీల లెక్క ఎందుకు తేల్చలేదు ? చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్.
Narendra Modi Is Not a Born BC says CM Revanth Reddy
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement