New Convoy for Telangana CM: తెలంగాణ కొత్త సీఎంకు తెలుపు రంగులో సరికొత్త కాన్వాయ్ సిద్ధం (వీడియో)

తెలంగాణ కొత్త సీఎం కోసం జీఏడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త కాన్వాయ్ ను ఏర్పాటు చేసింది. సీఎం కాన్వాయ్ లో ఆరు వాహనాలను సిద్ధం చేసింది. ఈ వాహనాలు తెలుపు రంగులో ఉన్నాయి.

New Convoy for Telangana CM (Credits: X)

Hyderabad, Dec 5: తెలంగాణ (Telangana) ఏర్పడిన పదేళ్లకు రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ (Congress) అధికారాన్ని చేపట్టబోతోంది. 64 స్థానాల్లో గెలుపొంది క్లియర్ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మరోవైపు కొత్త సీఎం కోసం జీఏడీ (GAD) ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త కాన్వాయ్ ను ఏర్పాటు చేసింది. సీఎం కాన్వాయ్ లో ఆరు వాహనాలను సిద్ధం చేసింది. ఈ వాహనాలు తెలుపు రంగులో ఉన్నాయి. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ కాన్వాయ్ లో వెళ్లేలా ఏర్పాటు చేసింది. మరోవైపు, సీఎం ఎవరనే దానిపై ఇంకా సంధిగ్ధత కొనసాగుతోంది.

Cyclone Michaung Alert: నెల్లూరు జిల్లాలో తీరం దాటుతున్న మైచాంగ్ తుపాను.. మైపాడు బీచ్ వద్ద తీరం దాటే ప్రక్రియ మొదలు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement