Accident in Nirmal: ఆటోని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పసిపాప సహా ముగ్గురికి తీవ్ర గాయాలు.. భైంసా పట్టణంలో ఘటన (వీడియో)

స్థానికంగా ఉన్న సంతోషి మాత ఆలయం వద్ద ఇవాళ ఉదయం భైంసా నుంచి నిర్మల్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ఆటోని ఢీకొట్టింది.

Accident in Nirmal (Credits: X)

Hyderabad, Aug 17: నిర్మల్ (Nirmal) జిల్లా భైంసా పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. స్థానికంగా ఉన్న సంతోషి మాత ఆలయం వద్ద ఇవాళ ఉదయం భైంసా నుంచి నిర్మల్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు (RTC Bus) రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ఆటోని ఢీకొట్టింది. ఈ ఘటనలో పసిపాపతో సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  క్షతగాత్రులను పోలీసులు భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం.

సిద్ధిపేటలో అర్ధరాత్రి హైడ్రామా.. హరీశ్ రావు క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి.. వీడియో వైరల్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)