Hyderabad: వీధి దీపాలు లేక సెల్‌ఫోన్‌ లైట్ వెలుగులో బీజేపీ నేత తల్లి అంత్యక్రియలు, లంగర్‌హౌస్‌లోని త్రివేణి సంగం స్మశాన వాటికలో ఘటన..వైరల్‌గా మారిన వీడియో

కరెంట్ లేక సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. లంగర్ హౌస్‌ - బాపుఘాట్ త్రివేణి సంగం శ్మశానవాటికలో కనీసం

No Power, Funeral on cellphone lights at Hyderabad

కరెంట్ లేక సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. లంగర్ హౌస్‌ - బాపుఘాట్ త్రివేణి సంగం శ్మశానవాటికలో కనీసం విద్యుత్ దీపాలు కూడా లేకపోవడంతో, బీజేపీ నాయకుడు గడ్డి చంద్రశేఖర్ తల్లి అంత్యక్రియలను సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజీ వద్ద ఉద్రిక్తత, గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిల వీడియోలు తీశారని అర్థరాత్రి విద్యార్థుల ఆందోళన..నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

Funeral on cellphone lights at Hyderabad

కరెంట్ లేక సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో అంత్యక్రియలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌ రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన, రాజకీయం చేయడానికి హరీశ్‌రావు వచ్చారని మండిపాటు

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Sam Pitroda: చైనాను శత్రుదేశంగా భారత్ చూడటం మానుకోవాలి, కాంగ్రెస్ నేత శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ చైనా తొత్తు అంటూ విరుచుకుపడిన బీజేపీ

Andhra Pradesh: పేర్ని నాని అరెస్ట్ త్వరలో, కూటమి శ్రేణుల్లో ఆనందాన్ని చూడాలంటూ మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Share Now
Advertisement