Praja Darbar in Praja Bhavan: ప్రజా దర్బార్ వీడియోలు ఇవిగో, సమస్యలు విన్నవించుకునేందుకు వేలాదిగా ప్రజా భవన్‌కు తరలివచ్చిన ప్రజలు, వినతులు స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా దర్బార్ ప్రారంభమైంది. జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రజా భవన్(ప్రగతి భవన్)లో నేటి నుంచి ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. సీఎం రేవంత్‌ను కలిసి ప్రజలు సమస్యలు చెప్పుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా దర్బార్ ప్రారంభమైంది. జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రజా భవన్(ప్రగతి భవన్)లో నేటి నుంచి ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. సీఎం రేవంత్‌ను కలిసి ప్రజలు సమస్యలు చెప్పుకుంటున్నారు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన సీఎం రేవంత్ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్‌లో సీఎంను కలిసిన కొండపోచమ్మ ముంపు బాధితులు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని సీఎంకు వివరించారు. మొదటి రోజు పెద్ద సంఖ్యలో ప్రజా దర్బార్ కు ప్రజలు విచ్చేశారు. వీడియోలు ఇవిగో..
Here's Videos
Tags
CM Revanth Reddy Praja Bhavan
Jyotirao Phule Praja Bhavan
Pragathi Bhavan
Pragathi Bhavan becomes Praja Bhavan
Praja Bhavan
Praja Darbar
Praja Darbar in Praja Bhavan
Revanth Reddy
the Chief Minister of Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం
జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రజా భవన్
జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్
ప్రగతి భవన్
ప్రజా దర్బార్
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement