Pragathi Bhavan Turns Praja Bhavan: ప్రజా భవన్‌గా మారిన ప్రగతి భవన్, బారికేడ్లు, గ్రిల్స్ తొలగించిన అధికారులు, వీడియోలు ఇవిగో..
హైదరాబాద్ నగరంలోని ప్రగతిభవన్ (Pragathi Bhavan) ముందు ఆంక్షలను అధికారులు ఎత్తివేసిన (Traffic Restriction Lifted) విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ ముందు ఉన్న బారికేడ్ల తొలగింపు పనులను అధికారులు తాజాగా చేపట్టారు. గ్యాస్ కట్టర్లు, జేసీబీల సాయంతో వాటిని తొలగిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని ప్రగతిభవన్ (Pragathi Bhavan) ముందు ఆంక్షలను అధికారులు ఎత్తివేసిన (Traffic Restriction Lifted) విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ ముందు ఉన్న బారికేడ్ల తొలగింపు పనులను అధికారులు తాజాగా చేపట్టారు. గ్యాస్ కట్టర్లు, జేసీబీల సాయంతో వాటిని తొలగిస్తున్నారు. వాటితోపాటు రోడ్డు పక్కన ఉన్న షెడ్, గ్రిల్స్‌ను కూడా తీసేస్తున్నారు.
బారికేడ్ల లోపల నుంచి వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతి ఇస్తున్నారు. ఇప్పటికే ప్రగతిభవన్ ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించాం. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చుదిద్దుతాం. శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి అన్నారు. వీడియోలు ఇవిగో..
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)