President Murmu: నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవే!
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సాయంత్రం 5.30 గంటల నుంచి 6.45 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Hyderabad, Dec 18: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) నేడు హైదరాబాద్ (Hyderabad) కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సాయంత్రం 5.30 గంటల నుంచి 6.45 వరకు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. హాకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ జంక్షన్, బొల్లారం చెక్ పోస్టు, నెవీ జంక్షన్, యాప్రాల్ రోడ్డు, హెలిప్యాడ్ వైజంక్షన్, బైసన్ గేట్, లోతుకుంట టీ జంక్షన్లు మూసేస్తున్నట్టు నగర ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా రూట్లలో వెళ్లే వారు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని సూచించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)