Viral Video: ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్వాకం.. సీల్ వాటర్ బాటిళ్ల మూతలు ఓపెన్ చేసి నీటిని తాగుతూ పక్కకు పెడుతున్న వైనం, వీడియో ఇదిగో

ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ప్రయాణికుడు హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్లేందుకు రేష్మ టూరిస్ట్ బస్ఎ క్కగా అతడికి చేదు అనుభవం ఎదురైంది.

Private bus driver worst behavior goes viral(X)

ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది(Viral Video). ఓ ప్రయాణికుడు హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్లేందుకు రేష్మ టూరిస్ట్ బస్(Reshma Tourist Bus) ఎక్కగా అతడికి చేదు అనుభవం ఎదురైంది.

బస్సులోని డ్రైవర్ ఒక్కో బాటిల్ మూత తీసి వాటర్ నోటిలోకి సగం తీసుకోని వేరే వాటర్ బాటిల్లో నోటిలోని నీటితో నింపుతున్నాడు. ఓ ప్రయాణికుడు గమనించి ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మానవత్వం చాటుకున్న మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు.. పరీక్షా కేంద్రం వద్ద మహిళను దించిన సీఐ, ప్రశంసల వెల్లువ, వీడియో ఇదిగో

ఇక తెలంగాణలోని హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కుషాయిగూడలో కన్న తండ్రిని కిరాతకంగా హతమార్చాడు కన్నకొడుకు. పట్టపగలు అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా పొడిచి పొడిచి చంపేశాడు . దాదాపు 15 సార్లకు పైగా పొడవగా కనీసం ఒక్కరూ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు.

Private bus driver worst behavior goes viral

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement