Ragging in Ramagundam College: రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్... గుండు కొట్టించి.. మీసాలు తీయించి జూనియర్లను అవమానపర్చిన నలుగురు సీనియర్లు

రామగుండం మెడికల్ కళాశాలలో ర్యాంగింగ్ కలకలం సృష్టించింది. ఇద్దరు జూనియర్లను నలుగురు సీనియర్లు వేధించారు. జూనియర్లకు గుండు కొట్టించి, మీసాలు తీయించి అవమానర్చారు.

Ragging in Ramagundam College (Credits: X)

Ramagundam, Feb 14: రామగుండం మెడికల్ కళాశాలలో (Ramagundam Medical College) ర్యాంగింగ్ (Ragging) కలకలం సృష్టించింది. ఇద్దరు జూనియర్లను నలుగురు సీనియర్లు వేధించారు. జూనియర్లకు గుండు కొట్టించి, మీసాలు తీయించి అవమానర్చారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు. తాము వారిస్తున్నా వినలేదని, ప్రాధేయపడినా కనికరించలేదని జూనియర్లు వాపోయారు.

Screw in Sandwich: శాండ్‌ విచ్‌ లో ఇనుప స్క్రూ. ఇండిగో విమానంలో ప్యాసెంజర్ కు వింత అనుభవం.. తామేం చేయలేమన్న ఇండిగో

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement