Telangana: సీఎం రేవంత్‌రెడ్డికి సెక్రెటరీగా షానవాజ్ కాసీం నియామకం, కొనసాగుతున్న టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బీ.జనార్ధన్‌రెడ్డి రాజీనామాపై ఉత్కంఠ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సెక్రెటరీగా షానవాజ్ కాసీం నియమితులయ్యారు. హైదరాబాద్ రేంజ్ ఐజీ ఉన్న షానవాజ్ కాసిం మంగళవారం బదిలీ అయ్యారు. అనంతరం షానవాజ్ కాసి.. సీఎం రేవంత్‌రెడ్డికి సెక్రెటరీగా నియామకం అయినట్లు సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సెక్రెటరీగా షానవాజ్ కాసీం నియమితులయ్యారు. హైదరాబాద్ రేంజ్ ఐజీ ఉన్న షానవాజ్ కాసిం మంగళవారం బదిలీ అయ్యారు. అనంతరం షానవాజ్ కాసి.. సీఎం రేవంత్‌రెడ్డికి సెక్రెటరీగా నియామకం అయినట్లు సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బీ.జనార్ధన్‌రెడ్డి రాజీనామాపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన నిన్న గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)