Congress Six Guarantees: కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలకు 28 నుంచి దరఖాస్తులు.. గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక
ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది.
Hyderabad, Dec 19: ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల (Congress Six Guarantees) అమలుపై ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. పెన్షన్ పెంపు, మహిళలకు రూ.2,500, రూ.500కే గ్యాస్ (Gas), ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, కొత్త రేషన్‌కార్డుల జారీ వంటి పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నది. గ్రామసభల ద్వారానే దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది.
South Central Railway: ఎనిమిది రైళ్లు రద్దు.. దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన.. పూర్తి వివరాలు ఇదిగో
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక్కొక్క ఆమీని నెరవేర్చే పనిలో ఉంది.
👉మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ రూ" 500 లకే అందించే కార్యక్రమం పై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఈ స్కీంను కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28న… pic.twitter.com/tqM84mRHag
— Aavula Srinivas Goud (@ASGOUD666) December 19, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)