Students Crying Over Teacher Transfer: టీచర్ ట్రాన్స్‌ఫర్..విద్యార్థుల కంటతడి, మమ్మల్ని వదిలి వెళ్లకండని వెక్కి వెక్కి ఏడ్చిన విద్యార్థులు..వీడియో

మహబూబ్ నగర్ ప్రభుత్వ మోడల్ స్కూల్లో పన్నెండు ఏళ్లుగా పని చేస్తున్న ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. దీంతో తమను వదిలి వెళ్లకండి టీచర్.. ఇక్కడే ఉండండి అంటూ విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

students-cried-because-the-teacher-was-leaving-school-at-mahbubnagar

మహబూబ్ నగర్ ప్రభుత్వ మోడల్ స్కూల్లో పన్నెండు ఏళ్లుగా పని చేస్తున్న ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. దీంతో తమను వదిలి వెళ్లకండి టీచర్.. ఇక్కడే ఉండండి అంటూ విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.  బండి నెంబర్ ప్లేట్ లేకపోతే చీటింగ్ కేసా, తెలంగాణ పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now