Akbaruddin Owaisi On Hydra: హైడ్రాకు మరోసారి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వార్నింగ్, అవసరమైతే నన్ను కాల్చండి..ఫాతిమా కాలేజీని కూల్చొద్దు...వీడియో వైరల్
నన్ను కాల్చినా పర్వాలేదు.. నా కాలేజీని కూల్చొద్దు అన్నారు. పాతబస్తీ సల్కం చెరువు ఆక్రమించి ఫాతిమా కాలేజీ కట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి.
హైడ్రాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. నన్ను కాల్చినా పర్వాలేదు.. నా కాలేజీని కూల్చొద్దు అన్నారు. పాతబస్తీ సల్కం చెరువు ఆక్రమించి ఫాతిమా కాలేజీ కట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి.
సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారగా ఇప్పటికే హైడ్రాను హెచ్చరించారు అక్బర్. తాజాగా తన ఫాతిమా కాలేజీ జోలికి రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు హైడ్రా చేస్తుంది మంచి పనే, నిబంధనల ప్రకారమే నిర్మాణం,కేటీఆర్‌కు ఏం తెలియదు, అక్రమమైతే కూల్చాలన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)