Telangana: దారుణం, అమ్మాయికి విషెస్ చెప్పాడని 10వ తరగతి విద్యార్థిపై దాడి, మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య, తెలంగాణలో విషాదకర ఘటన

అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని 10వ తరగతి విద్యార్థిపై దాడి చేయడంతో మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో తన క్లాస్ మేట్ అమ్మాయికి న్యూ ఈయర్ విషెస్ చెప్పిన 10వ తరగతి విద్యార్థి శివకిషోర్

Death ( Representative image -ANI)

అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని 10వ తరగతి విద్యార్థిపై దాడి చేయడంతో మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో తన క్లాస్ మేట్ అమ్మాయికి న్యూ ఈయర్ విషెస్ చెప్పిన 10వ తరగతి విద్యార్థి శివకిషోర్. మా అమ్మాయికి విషెస్ చెప్తావా అని శివకిషోర్‌పై దాడి చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు.మనస్థాపానికి గురై శివకిషోర్ ఆత్మహత్య. శివకిషోర్ ఆత్మహత్య విషయం తెలుసుకొని పరారైన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు.

ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, అతివేగంలో అదుపుతప్పి మహిళ పైనుండి పల్టీలు కొట్టిన కారు, వృద్ధురాలు అక్కడికక్కడే మృతి

మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now