Hospital in Medaram: మేడారంలో తాత్కాలికంగా 50 పడకల ఆసుపత్రి.. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం
మేడారంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర సమీపిస్తున్న తరుణంలో ఏర్పాట్లపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Medaram, Jan 9: మేడారంలో (Medaram) రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర (Sammakka-Saralamma) సమీపిస్తున్న తరుణంలో ఏర్పాట్లపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అక్కడ తాత్కాలికంగా 50 పడకల ఆసుపత్రి, 72 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 20 మొబైల్ మెడికల్ యూనిట్లు, 15 ఆంబులెన్స్ లు సిద్ధంగా ఉంచాలన్నారు.
Medaram Sammakka Saralamma Jatara (Photo-Twitter)
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement