Hyderabad Shocker: ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందిన చిన్నారి, శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు
ఈ సంఘటన జూలై 4వ తేదీ రాత్రి జరిగింది.
Child dies after fell into swimming pool: తెలంగాణ | హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు పరిధిలోని హాల్‌మార్క్ ట్రాంక్విల్ అపార్ట్‌మెంట్‌లో దేవాన్ష్ అనే 5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్‌లో పడి నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన జూలై 4వ తేదీ రాత్రి జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని సంబంధిత వ్యక్తులకు అప్పగించారు. దీనిపై విచారణ కొనసాగుతోందని నార్సింగి పీఎస్ ఇన్ స్పెక్టర్ శివకుమార్ తెలిపారు. బాలుడు మరణంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)