Telangana: కేసు క్లోజ్ చేసేందుకు రూ. 3 లక్షలు డిమాండ్, కుషాయిగూడ సిఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
ఒక కేసును మూసివేయడం కోసం 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డ కుషాయిగూడ సిఐ జి. వీరస్వామి, మరియు షేక్ షఫీ - ఎస్ఐ. ఎల్.ఉపేందర్ అనే ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఈ లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వార్తను ఏసీబీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
ఒక కేసును మూసివేయడం కోసం 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డ కుషాయిగూడ సిఐ జి. వీరస్వామి, మరియు షేక్ షఫీ - ఎస్ఐ. ఎల్.ఉపేందర్ అనే ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఈ లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వార్తను ఏసీబీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్‌ను బార్‌గా మార్చిన తిమ్మాపురం ఎస్ఐ, మందు కొడుతూ, సిగరెట్ కాల్చుతూ వీడియోకి అడ్డంగా దొరికిన ఎస్ఐ రవీంద్ర
Here's ACB Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)