Telangana: వీడియో ఇదిగో, మానవత్వం చాటుకున్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, రోడ్డున సొమ్ముసిల్లి పడి ఉన్న కూలీని ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. పోచంపల్లి మండలం, భీమనపల్లి గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ముగించుకుని దంతూరు వెళ్తున్న దారిలో బీహార్ నుండి ఇక్కడ కూలి పని చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి రోడ్డు పక్కన పడిపోవడం చూసి ఆస్పత్రికి తరలించారు.

Bihar laborer (Photo-Video Grab)

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. పోచంపల్లి మండలం, భీమనపల్లి గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ముగించుకుని దంతూరు వెళ్తున్న దారిలో బీహార్ నుండి ఇక్కడ కూలి పని చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి రోడ్డు పక్కన పడిపోవడం చూసి ఆస్పత్రికి తరలించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement