Telangana: జగిత్యాలలో క్షుద్రపూజలు కలకలం, శవాలను కాల్చిన చోట విబూది రాసుకుని పూజలు చేస్తున్న యువకుడు

జగిత్యాలలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. పట్టణంలోని మోతె శ్మశాన వాటికలో ఘటన జరిగింది. శ్మశాన వాటికలో శవాలను కాల్చిన చోట ఓ గుర్తు తెలియని వ్యక్తి విబూది రాసుకుని పూజలు చేస్తుండగా కొందరు యువకులు.. సెల్ ఫోన్‌లో చిత్రీకరించి.. అతని తరిమేశారు.

Representational image (photo credit- IANS)

జగిత్యాలలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. పట్టణంలోని మోతె శ్మశాన వాటికలో ఘటన జరిగింది. శ్మశాన వాటికలో శవాలను కాల్చిన చోట ఓ గుర్తు తెలియని వ్యక్తి విబూది రాసుకుని పూజలు చేస్తుండగా కొందరు యువకులు.. సెల్ ఫోన్‌లో చిత్రీకరించి.. అతని తరిమేశారు.ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సదరు వ్యక్తి అర్ధరాత్రి పట్టణంలోని పలు వీధుల్లో నగ్నంగా తిరగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

News

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement