Telangana: బీజేపీ నేత మురళీకృష్ణగౌడ్ ఇంటిపై దాడి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరులు పనేనంటున్న బీజేపీ నేతలు, పరిగి సబ్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన బీజేపీ నాయకుడు

ఇంటి ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఇంటి తలుపులను విరగ్గొట్టారుదాడి చేసిన వారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరులుగా అనుమానిస్తున్నారు.

vandalise (Photo-ANI)

బీజేపీ నాయకుడు మురళీకృష్ణగౌడ్‌ ఇంటిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని 50 మందికిపైగా దుండగులు దాడి చేశారు. ఇంటి ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఇంటి తలుపులను విరగ్గొట్టారుదాడి చేసిన వారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరులుగా అనుమానిస్తున్నారు.

ఇటీవల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై జైలకు వెళ్లిన మురళీకృష్ణగౌడ్‌ మంగళవారం బైయిల్‌పై విడుదలయ్యారు. పరిగి సబ్‌జైలు నుంచి భారీ కాన్వాయ్‌తో తాండూరులోని తన ఇంటికి చేరుకున్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై మురళీకృష్ణగౌడ్‌ ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే ఇంటిపై దాడి జరిగినట్టు అను మానిస్తున్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)