CM Revanth Reddy Meets YS Sharmila: వీడియో ఇదిగో, సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ నేత వైఎస్‌ షర్మిల, కొడుకు పెళ్లికి రావాలని ఆహ్వానం

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ నేత వైఎస్‌ షర్మిల కలిశారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం రేవంత్‌ రెడ్డిని షర్మిల కలిశారు. తన కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు పెండ్లి పత్రికను రేవంత్‌ రెడ్డికి అందించారు

Telangana CM Revanth Reddy meets Congress leader YS Sharmila, in Hyderabad

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ నేత వైఎస్‌ షర్మిల కలిశారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం రేవంత్‌ రెడ్డిని షర్మిల కలిశారు. తన కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు పెండ్లి పత్రికను రేవంత్‌ రెడ్డికి అందించారు.వైఎస్‌ షర్మిల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డితో ఈ నెల 18న అట్లూరి ప్రియ నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరి 17వ తేదీన వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద షర్మిల తొలి ఆహ్వాన పత్రికను ఉంచి.. వైఎస్సార్‌ ఆశీస్సులు తీసుకున్నారు.. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి

Advertisement
Advertisement
Share Now
Advertisement