CM Revanth Reddy Responds PM Modi Tweet: ప్రధాని నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, మీ సహాకారం కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడి

సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం కృతజ్ఞతలు తెలిపారు. బిజెపి నేతృత్వంలోని కేంద్రం ఆయన ప్రభుత్వానికి అవసరమైన మద్దతు, సహకారాన్ని అందజేస్తుందని ఆకాంక్షించారు

Prime Minister Narendra Modi, Telangana Chief Minister Revanth Reddy. (File Photo/ANI)

తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి.. సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం కృతజ్ఞతలు తెలిపారు. బిజెపి నేతృత్వంలోని కేంద్రం ఆయన ప్రభుత్వానికి అవసరమైన మద్దతు, సహకారాన్ని అందజేస్తుందని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకారం కోసం ఎదురు చూస్తున్నానంటూ బదులిచ్చారు. దేశంలో అత్యంత పిన్న రాష్ట్రానికి రాష్ట్రానికి తొలి కాంగ్రెస్ సీఎంగా అనుముల రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Telangana: తెలంగాణలో భూమిలేని వారికి రూ.6 వేలు, సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవిగో..

TS Inter Exam Schedule 2025: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదిగో, మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌

Telangana: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు, మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు