Telangana: వీడియో ఇదిగో, మెనూ సరిగా పాటించడంలేదని హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన భువనగిరి జిల్లా కలెక్టర్‌, స్కూల్ ప్రిన్సిపల్‌కి షోకాజ్ నోటీసులు జారీ

ప్రభుత్వ వసతిగృహాల్లో కొత్తగా ప్రారంభించిన డైట్‌ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందజేయాలని, మెనూ అమలులో తేడా రావద్దని కలెక్టర్‌ హనుమంతరావు సూచించారు. భువనగిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.

Collector suspends staff of residential hostel for not following menu in Bhuvanagiri

ప్రభుత్వ వసతిగృహాల్లో కొత్తగా ప్రారంభించిన డైట్‌ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందజేయాలని, మెనూ అమలులో తేడా రావద్దని కలెక్టర్‌ హనుమంతరావు సూచించారు. భువనగిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. మెనూ పాటించడంలేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పాటించడం లేదని, గుడ్లు సరిగా లేవని, పెరుగుకు బదులు మజ్జిగ పెడ్తున్నారని, పిల్లలతో పనులు చేయిస్తున్నారని కేర్ టేకర్ రమేష్‌ను సస్పెండ్ చేశారు కలెక్టర్.స్కూల్ ప్రిన్సిపల్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

తెలంగాణలో ఏ జిల్లాను రద్దు చేయడం లేదు, అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Collector suspends staff of residential hostel for not following menu in Bhuvanagiri

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement