Telangana: పుడ్ డెలివరీ ఇస్తుండగా పైకి దూసుకొచ్చిన కుక్క, భయంతో మూడో అంతస్తు నుంచి దూకేసిన డెలివరీ బాయ్, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స

ఫుడ్‌ డెలివరీ కోసం ఓ భవనంలో మూడో అంతస్తుకు వెళ్లిన డెలివరీ బాయ్ కు చేదు అనుభవం ఎదురైంది. పుడ్ డెలివరీ ఇస్తుండగా ఇంతలో అక్కడే ఉన్న డాబర్‌ మెన్‌ కుక్క డెలివరీ బాయ్‌ చూడగానే దాడి చేసేందుకు అతని పైకి దూసుకొచ్చింది.

Pitbull Dog (Photo-Twitter)

రాయదుర్గం పంచవటి కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఫుడ్‌ డెలివరీ కోసం ఓ భవనంలో మూడో అంతస్తుకు వెళ్లిన డెలివరీ బాయ్ కు చేదు అనుభవం ఎదురైంది. పుడ్ డెలివరీ ఇస్తుండగా ఇంతలో అక్కడే ఉన్న డాబర్‌ మెన్‌ కుక్క డెలివరీ బాయ్‌ చూడగానే దాడి చేసేందుకు అతని పైకి దూసుకొచ్చింది. కుక్క దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ డెలివరీ బాయ్‌ మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. దీంతో అతనికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Pitbull Dog (Photo-Twitter)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)