Telangana Cabinet Expansion: కేబినెట్ విస్తరణపై భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్, రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందన్న భట్టి
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన భట్టి.. ఏఐసీసీ పెద్దలను కలవనున్నట్లు తెలిపారు. ముందుగా 21లోపు కేబినెట్ విస్తరణ చేయాలని అనుకున్నా ...అనివార్య కారణాల వల్ల క్లారిటీ రాలేదని చెప్పారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణ పై రెండు రోజుల్లో క్లారిటీ రానుందని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన భట్టి.. ఏఐసీసీ పెద్దలను కలవనున్నట్లు తెలిపారు. ముందుగా 21లోపు కేబినెట్ విస్తరణ చేయాలని అనుకున్నా ...అనివార్య కారణాల వల్ల క్లారిటీ రాలేదని చెప్పారు. ఎంఎస్‌ఎంఈలు బలపడితేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రాష్ట్ర సంపద పెంపొందించాలనే ఈ కొత్త పాలసీని రూపొందించామన్న సీఎం రేవంత్ రెడ్డి
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)