Telangana Election Results 2023: వీడియో ఇదిగో, వెలవెలబోతున్న సీఎం క్యాంపు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీకి షాకిస్తున్న ఫలితాలు

అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం బోసి పోయింది. నేతలు ఎవరు రాలేదు. కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతోనే రాలేదని సమాచారం. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కే చంద్రశేఖరరావు ప్రస్తుతం సీఎం నివాసంలో ఉన్నారు

CM Camp Office in Hyderabad wears a deserted look as the ruling BRS trails in the state election, as per official EC trends.

Assembly Election 2023 Results Live News Updates: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం బోసి పోయింది. నేతలు ఎవరు రాలేదు. కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతోనే రాలేదని సమాచారం. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కే చంద్రశేఖరరావు ప్రస్తుతం సీఎం నివాసంలో ఉన్నారు. తాజాగా తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో పార్టీ 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార బీఆర్‌ఎస్ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Advertisement
Advertisement
Share Now
Advertisement